Call us : 8886466628,8886621333

banner

About Us

We are Designing  New Technology for RCC Products like Windows,Door Frames,Fencing Polls, Park Benches, Jally Ventilaters,Survey Stones etc.. 

ధృడమైనది,దీర్ఘకాల మన్నికైనది, చెదలు పట్టనివి అన్ని సైజులలో అందుబాటు ధరలలో ఆర్.సి.సి గుమ్మాలు, కిటికీ ఫ్రేమ్స్ సిమెంట్ ప్రొడక్ట్స్ మా వద్ద లభించును.

1.ఎక్స్పర్ట్ డిజైనర్స్ డిజైన్ చేసినవి
2.హై టెక్నాలజీతో తాయారు
3.ఎక్కడ కూడా స్క్రూ ఫిట్టింగ్స్ లో తేడా కనిపించదు
4.చెక్క గుమ్మాలకు , కిటికీలకు చేద వస్తే మరో సారి తయారీ పని వృధా మరియు వ్యయ ప్రయాస
5.మీకు వచ్చే సందేహాలన్నీ మమ్మల్ని అడిగి తెలుసుకుంటే వీటి మన్నిక గురుంచి మీకు తెలుస్తుంది.

* చెదలు పట్టనవి,దీర్ఘకాలం మన్నేవి,అన్ని కాలాలలకు తట్టుకొనేవి అన్ని సైజులలో అందుబాటు ధరలలో
* అన్ని రకాల భవనాలకు అతి తక్కువ ఖర్చుతో నిర్మించుకొనుట అనువైనవి
* ఈ ఫ్రేములు ఆధునిక పద్దతులతో తాయారు చేయబడినవి
* గుమ్మాలకు మడత బందులు 5" అంగుళాలు,కిటికీలకు మడత బందులు 4" అంగుళాలు మరియు స్క్రూ 3/4" అంగుళాలు ఉపయోగించవలెను
* డబల్ డోర్,సింగల్ డోర్ ఫ్రేమ్స్ వేరు వేరు గా లభించును
* ఈ డోర్ ఫ్రేమ్స్ లో " మడత బంధు "గడ" టవర్ బోల్ట్ బిగుంచుటకు దృఢమైన ప్లాస్టిక్ మరియు సెంటర్ లాక్ సిస్టమ్ ఇవ్వబడినది.మరియు అందుబాటు ధరలలో కలవు.

గమనిక : మా ప్రొడక్ట్స్ ఫై  VCP లోగో తప్పని సరిగా ఉంటుంది గమనించగలరు.